Thursday, February 2, 2023
Home తాజా.. తాజా జిల్లా రౌండప్ ఎస్సారెస్పీ చిన్న కాలువకు గండి! బ్రేకింగ్ న్యూస్

ఎస్సారెస్పీ చిన్న కాలువకు గండి! బ్రేకింగ్ న్యూస్

మానాపురం గిరిజన రైతుల గగ్గోలు. గండికి మరమ్మతులు నిర్వహించి, నష్టపరిహారం అందించాలని రైతుల వేడుకోలు.

వాస్తవం,తుంగతుర్తి.

తుంగతుర్తి మండల పరిధిలోని మానాపురం గ్రామములో ఎస్ ఆర్ ఎస్ పి69 డి బి ఎం నుండి  నీటి ప్రభావం అధికం కావడంతో, గ్రామంలో ఉన్న చిన్న కాలువ  గండి పడటంతో, భారీగా వరద నీటితో, రైతుల పొలాల మీదుగా ప్రవాహం సాగుతుండడంతో, రైతుల వరి పంటకు నష్టం వాటిల్లినట్టు గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఎస్సారెస్పీ కాలువ సంబంధిత ఉన్నతాధికారులు, చొరవచూపి, యుద్ధప్రాతిపదికపై గండి ని మరమ్మతులు చేసే దిశగా చర్యలు తీసుకొని, బాధిత గిరిజన రైతులకు నష్టపరిహారం, అందించాలని, గిరిజన రైతులు కోరుతున్నారు.

RELATED ARTICLES

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...

పదవులా..పక్కకు పెట్టుడా?…కెసిఆర్‌ మదిలో ఉన్న మర్మం ఏంటి?

పదవులా..పక్కకు పెట్టుడా?కెసిఆర్‌ మదిలో ఉన్న మర్మం ఏంటి?వాస్తవం:హైదరాబాద్‌తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకున్నది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు తమ బలోపేతంపైన దృష్టి నిలిపాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్‌, బిజెపిలు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంటే...

mood of the telangana కెసిఆర్‌ ఇమేజ్‌పైనే సిట్టింగుల చూపు…మూడ్‌ ఆఫ్‌ది తెలంగాణ ఎట్లున్నది?

గురువారం సీ ఓటర్‌- ఇండియా టుడే సంయుక్త పేరిట సర్వే వెల్లడిరచిన అంశాలు రాష్ట్రాల్లో అధికార పార్టీలను కలవరానికి గురిచేసేవే. తెలంగాణలో కూడా ఈ సర్వేలోని అంశాలను అన్వయించుకోవాల్సిందిగా రాజకీయ విశ్లేషకులు కొందరంటున్నారు....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

ఏది వార్త? రాస్తున్నారా?..రాసుకుంటున్నారా?

మనిషిని కుక్క కరిస్తే వార్తకాదు..మనిషే కుక్కను కరిస్తే వార్త. ఇది ఒకప్పటి వ్యవహారం. ఇప్పుడు తుమ్మితే వార్త..తుమ్మకపోతే అంతకన్నా పెద్ద వార్త. దగ్గితే సంచలన వార్త. దగ్గకపోతే బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. పెళ్లి...

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...

Recent Comments