వాస్తవం – సిద్దిపేట బ్యూరోచీఫ్ : బద్ధిపడిగలో కోహెడ మండలం తంగళ్లపల్లికి చెందిన యువకుడు పైడి శేఖర్ హత్య సంఘటనలో ఇప్పటికే సిద్దిపేట జిల్లా రూరల్ సీఐ సురేందర్ రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో హుస్నాబాద్ పట్టణానికి చెందిన నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు హుస్నాబాద్ ఠాణాకు తరలించించినట్లు ‘వాస్తవం’కు అందిన సమాచారం.
బ్రేకింగ్..హత్యోదంతంలో పోలీసుల అదుపులో నాగరాజు ?
RELATED ARTICLES