Thursday, February 2, 2023
Home తాజా.. తాజా క్రైమ్ న్యూస్ భర్త ఆకస్మిక మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్త ఆకస్మిక మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య

భర్త ఆకస్మిక మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది..కానాజి గూడా ఇందిరా నగర్ లో నివాసం ఉంటున్న లక్ష్మి అనే మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది..గత నెల రోజుల క్రితం చేపలు పట్టడం కోసం వెళ్ళిన ఆమె భర్త చెరువులో పడి మరణించాడు..భర్త హఠాత్మరణం తో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయిన లక్ష్మి గత కొన్ని రోజులుగా ఒంటరిగా జీవిస్తుంది..భర్త మరణాన్ని తట్టుకోలేక మనోవేదనతో సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు..స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు..నెల రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు చనిపోవడంతో ఇందిరా నగర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి

RELATED ARTICLES

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...

ఎస్సారెస్పీ చిన్న కాలువకు గండి! బ్రేకింగ్ న్యూస్

మానాపురం గిరిజన రైతుల గగ్గోలు. గండికి మరమ్మతులు నిర్వహించి, నష్టపరిహారం అందించాలని రైతుల వేడుకోలు. వాస్తవం,తుంగతుర్తి. తుంగతుర్తి మండల పరిధిలోని మానాపురం గ్రామములో ఎస్ ఆర్ ఎస్ పి69 డి బి ఎం నుండి  నీటి...

పదవులా..పక్కకు పెట్టుడా?…కెసిఆర్‌ మదిలో ఉన్న మర్మం ఏంటి?

పదవులా..పక్కకు పెట్టుడా?కెసిఆర్‌ మదిలో ఉన్న మర్మం ఏంటి?వాస్తవం:హైదరాబాద్‌తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకున్నది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు తమ బలోపేతంపైన దృష్టి నిలిపాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్‌, బిజెపిలు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంటే...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

ఏది వార్త? రాస్తున్నారా?..రాసుకుంటున్నారా?

మనిషిని కుక్క కరిస్తే వార్తకాదు..మనిషే కుక్కను కరిస్తే వార్త. ఇది ఒకప్పటి వ్యవహారం. ఇప్పుడు తుమ్మితే వార్త..తుమ్మకపోతే అంతకన్నా పెద్ద వార్త. దగ్గితే సంచలన వార్త. దగ్గకపోతే బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. పెళ్లి...

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...

Recent Comments