Month: August 2022

దళారుల దగాతోనే నిండు ప్రాణం బలి?

(కె.ఆర్‌) పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఆర్‌ఎఫ్‌సిఎల్‌లో కొందరు దళారులు, ముఖ్య రాజకీయ నేతల పాపానికి నిండు ప్రాణం ఒకటి నేడు గాల్లో కలిసింది.ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరిట ఒక్కొక్క నిరుద్యోగి నుంచి రూ.ఏడు లక్షల నుంచి రూ.15 లక్షల…