Month: September 2022

కెసిఆర్‌ జాతీయ రాజకీయంపై ‘ కె.ఆర్‌. ఉన్నమాట’

తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఇక జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించనున్నారనే ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు జోరుగా చేపడుతున్నారు. కెసిఆర్‌ ప్రధాని కావాలని దేశం మొత్తం ఎదురు చూస్తోందని ఆ పార్టీ నేతలు ఎవరో స్క్రిప్టు రాసినట్లుగా చెబుతున్నారు.తెలంగాణ రాష్ట్రసమితి త్వరలోనే…

బాలాపూర్‌ లడ్డూ కొత్త రికార్డు

రూ 24.60 లక్షలతో సొంతం చేసుకున్న వంగేటి లక్ష్మారెడ్డి వాస్తవం: హైదరాబాద్‌ గణేష్‌ నిమజ్జనం నాడు అందరూ బాలాపూర్‌ వైపే చూస్తారు. బాలాపూర్‌ లడ్డూ వేలంకు ఉండడే క్రేజ్‌ మామూలుగా ఉండదు. ప్రతీ ఏడాదికి వేలం ధర పెరుగుతోంది. ఈ ఏడాది…

సామాన్యులపై కేంద్రం ధరాఘాతం

రాహుల్‌ మహాపాదయాత్రకు మద్దతివ్వండి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య పెద్దపల్లి :వాస్తవం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌ కమిటీి ఆధ్వర్యంలో జోడో పాదయాత్ర కార్యక్రమానికి సంఫీుభావంగా పెద్దపల్లిలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య అధ్వర్యంలో సంఫీుభావ పాదయాత్ర…

ఆర్‌ఎఫ్‌సిల్‌ కొలువుల దందాలో కొత్త కోణం

ఎవరా జర్నలిస్ట్‌? ఏంటా కథ? ఎంఎల్‌ఎ చందర్‌ మౌనం వెనక మర్మం ఏంటి? పోలీసులు కేసు నమోదు చేస్తారా? మోహన్‌ గౌడ్‌తో సరిపెడతారా? ( కె.ఆర్‌ ఉన్నమాట) నీతిని వీడకుండా.. నిజాన్ని కప్పిపుచ్చకుండా..పాలకులకు సేవలో తరించకుండా ఉన్నది ఉన్నట్లుగా రాయడమే జర్నలిజం.కానీ…