మానాపురం గిరిజన రైతుల గగ్గోలు. గండికి మరమ్మతులు నిర్వహించి, నష్టపరిహారం అందించాలని రైతుల వేడుకోలు.
వాస్తవం,తుంగతుర్తి.
తుంగతుర్తి మండల పరిధిలోని మానాపురం గ్రామములో ఎస్ ఆర్ ఎస్ పి69 డి బి ఎం నుండి నీటి...
న్యూఢల్లీి : మరో ఆరునెలల్లో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకున్నది. అక్కడ ‘పవర్’ పాలిట్రిక్స్ జోరందుకున్నాయి. సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అటు ఇంటా ఇటు...
జిల్లా కలెక్టర్
●పారిశుద్ద్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద కనబర్చాలి.•ప్రణాళికాబద్దంగా నర్సరీ నిర్వహించాలి.•పట్టణంలో పెద్ద ఎత్తున ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలి•ఎస్సీ కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి•పవర్ డే నిర్వహణ ద్వారా విద్యుత్ సమస్యల పరిష్కారం
పెద్దపల్లి...
“ధర్మం” అనే పదాన్ని ఉపయోగించిన సందర్భాన్ని బట్టి బహుళ అర్ధాలు ఉంటాయి. ప్రవర్తన, విధి, హక్కు, న్యాయం, నైతికత,మతపరమైన యోగ్యత, హక్కు లేదా నియమం ప్రకారం మంచి పని మొదలైనవి. చట్టం లేదా...
భాగ్యనగరం ‘తెలంగాణ గుండె’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే ఫలితం ఉంటుందని చెప్పారు. లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలిచిన రాజశేఖర్‌రెడ్డి...
జమ్మూకాశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్‌లో ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మలూరా పరింపొరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల్లో పాక్ ఉగ్రవాది,...
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డ్యాం త్రీగోర్జెస్‌ను తలదన్నేలా మరో భారీ ఆనకట్టను, దానిపై పేద్ద జలవిద్యుత్ కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దవాటిలో రెండోదిగా పేర్కొనే బైహెతాన్ జలవిద్యుత్ కేంద్రాన్ని ఆ దేశం...
తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్ఎస్, ఈ రెండు పార్టీల...
వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...