టిఆర్ఎస్, బిజెపి చాణక్య వ్యూహంకాంగ్రెస్‌ని ఖతం చేయడమే లక్ష్యమా?
తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే అప్పుడే ఎన్నికల వాతావరణం ఏర్పడినట్లుగా పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటినుంచే పార్టీలు పావులు...
జర్నలిస్టులని గుర్తించే పట్టా కానే కాదునిజాలు రాసేవారంతా జర్నలిస్టులేచిన్నపెద్ద అనేది సిండికేట్ల సృష్టేజర్నలిస్టు ఔనో కాదో తేల్చాల్సింది పత్రిక ఎడిటర్లే తప్ప ఖాకీలు కాదు(కె.ఆర్ ఉన్నమాట)అమెరికా అధ్యక్షుడిగా ఉండటంకన్నా ఓ పత్రికకు సంపాదకుడిగా...
తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంతాల్లో రాజ్యాంగం కల్పించిన గిరిజనుల హక్కులకు భంగం కలిగిస్తూ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా జీవోలు తీస్తూ, ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో భూ దోపిడీ ,వనరుల దోపిడీ, సింగరేణి గనుల దోపిడీ,...
25 చైనీస్ మల్టీరోల్ జె-10సీ యుద్ధ విమానాల కొనుగోలు
ఇస్లామాబాద్: భారత్‌కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను ఎదుర్కొవడానికి పాకిస్థాన్ 25 చైనీస్ మల్టీరోల్ జె-10సీ యుద్ధ విమానాల పూర్తి స్క్వాడ్రన్‌ను కొనుగోలు చేసిందని...
జమ్మికుంట రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబెర్ క్యాతం వెంకట రమణవాస్తవం : జమ్మికుంటజమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ క్యాతం వెంకటరమణ సందర్శించి...
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆపద్బాంధవుడని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఆర్ధిక భరోసా కల్పిస్తోందని...
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్వాస్తవం- రాజన్న సిరిసిల్ల (ప్రతినిధి):వేములవాడ పట్టణానికి చెందిన కటంగూరి సందీప్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్‌తో గత వారం రోజుల నుండి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని కేర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు....
అల్లం నారాయణ చెప్పేవన్నీ నిజాలేనా?ఎవరు జర్నలిస్టులు?ఎవరు రాజకీయ నాయకులు?ప్రమాదంలో పాత్రికేయం
(కె.ఆర్ ‘ఉన్నమాట’)
నీతిని వీడి నిజాన్ని కప్పిపుచ్చి స్వామి సేవ చేసే పాత్రికేయుడికన్నా పచ్చి వేశ్య నయం అని ప్రసిద్ధ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరావు...
ప్రధాని నరేంద్ర మోడీ తన నియోజకవర్గం వారణాసిలో కాశీ విశ్వనాథ దేవాలయం, గంగా ఘాట్లను అనుసంధానించే కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశను నేడు ప్రారంభించనున్నారు.ప్రధాని మోదీ మధ్యాహ్నం 1...
తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్ఎస్, ఈ రెండు పార్టీల...
వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...