Thursday, February 2, 2023

Vasthavam

ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కారీ భారీ రికార్డు

యాషెస్‌: బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి యాషెస్‌ టెస్టులో ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కారీ ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే భారీ రికార్డు సాధించారు. దీంతో భారత్‌కు చెందిన రిషబ్‌ పంత్‌ను...

అలుపెరగని పోరుతో అందుకున్న విజయం 15 నెలల సుదీర్ఘ పోరుబాటకు నేటితో తెర విజయయాత్రతో రైతుల తిరుగు పయణం

చండీగఢ్‌: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై రైతన్నలు సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించిన విషయం విదితమే. 15 నెలల ఆందోళన తర్వాత ఢల్లీిలోని సింగు, తిక్రీ ,...

ఆజాద్‌ దారెటు?

కొత్త పార్టీ యోచన లేదంటూనే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అంటున్న సీనియర్‌ నేతజమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న రాజీనామాల పర్వంశ్రీనగర్‌: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్న హెచ్చరికతో జమ్మూ కాశ్మీర్‌లో...

బిగ్‌బ్రేకింగ్‌…వాస్తవం…ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్‌ కావడంతో కుటుంబీకులు...

Professor Kodandaram Sensational Interview on Contemporary Politics

https://www.youtube.com/embed/7eVmKX6WuFk

జర్నలిస్టులకు శిక్షణ తప్పనిసరి

శిక్షణతో పాత్రికేయ వృత్తిలో రాణింపుడిజెఎఫ్‌ జాతీయ అధ్యక్షులు, వాస్తవం డిజిటల్‌ మీడియా ప్రధాన సంపాదకులువాస్తవం:హైదరాబాద్‌వాస్తవం డిజిటల్‌ మీడియా మరో మందడుగు వేసింది. వాస్తవం దినపత్రిక, టీవీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లోని నాగోల్‌లో డెమొక్రటిక్‌...

బ్రేకింగ్‌..హత్యోదంతంలో పోలీసుల అదుపులో నాగరాజు ?

వాస్తవం - సిద్దిపేట బ్యూరోచీఫ్‌ : బద్ధిపడిగలో కోహెడ మండలం తంగళ్లపల్లికి చెందిన యువకుడు పైడి శేఖర్‌ హత్య సంఘటనలో ఇప్పటికే సిద్దిపేట జిల్లా రూరల్‌ సీఐ సురేందర్‌ రెడ్డి కేసు దర్యాప్తు...

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం

తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పాత్రికేయుల సంక్షేమాన్ని చేర్చుతాంపాత్రికేయులపై అక్రమకేసులు లేకుండా చూస్తాం: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టంషర్మిల పాదయాత్రకు సంఫీుభావంగా ప్రజాప్రస్థానంలో పాల్గొన్న డిజెఎఫ్‌ నేతలు వాస్తవం:హైదరాబాద్‌తమ పార్టీ అధికారంలోకి వస్తే...

ఈటల ఆత్మగౌరవం బాగా నిలిచినట్టేనా? హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ‘వాస్తవం’ ఏది?

అనివార్యమయిన హుజురాబాద్‌ ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా దృష్టి నిలిచింది. ఈ ఎన్నిక ఫలితం కొన్ని పార్టీల భవిష్యత్‌కు అగ్ని పరీక్షగా మారింది. శాసనసభ్యత్వానికి మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా చేసిన తరువాత ఎన్నికలు...

100 కోట్ల టీకాల మైలు రాయితో విమర్శకుల నోళ్లకు మూత

దేశంలో 100 కోట్ల టీకాల మైలు రాయి దాటడం ఒక సంఖ్య కాదని, దేశ సామర్థ్యానికి, నవ భారతానికి చిహ్నమన్నారు. 100 కోట్ల టీకాల మైలురాయి దాటిన తరువాత దేశాన్ని ఉద్దేశించి...

TOP AUTHORS

- Advertisment -

Most Read

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

ఏది వార్త? రాస్తున్నారా?..రాసుకుంటున్నారా?

మనిషిని కుక్క కరిస్తే వార్తకాదు..మనిషే కుక్కను కరిస్తే వార్త. ఇది ఒకప్పటి వ్యవహారం. ఇప్పుడు తుమ్మితే వార్త..తుమ్మకపోతే అంతకన్నా పెద్ద వార్త. దగ్గితే సంచలన వార్త. దగ్గకపోతే బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. పెళ్లి...

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...