Thursday, February 2, 2023
Home జాతీయం

జాతీయం

అలుపెరగని పోరుతో అందుకున్న విజయం 15 నెలల సుదీర్ఘ పోరుబాటకు నేటితో తెర విజయయాత్రతో రైతుల తిరుగు పయణం

చండీగఢ్‌: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై రైతన్నలు సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించిన విషయం విదితమే. 15 నెలల ఆందోళన తర్వాత ఢల్లీిలోని సింగు, తిక్రీ ,...

ఆజాద్‌ దారెటు?

కొత్త పార్టీ యోచన లేదంటూనే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అంటున్న సీనియర్‌ నేతజమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న రాజీనామాల పర్వంశ్రీనగర్‌: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్న హెచ్చరికతో జమ్మూ కాశ్మీర్‌లో...

100 కోట్ల టీకాల మైలు రాయితో విమర్శకుల నోళ్లకు మూత

దేశంలో 100 కోట్ల టీకాల మైలు రాయి దాటడం ఒక సంఖ్య కాదని, దేశ సామర్థ్యానికి, నవ భారతానికి చిహ్నమన్నారు. 100 కోట్ల టీకాల మైలురాయి దాటిన తరువాత దేశాన్ని ఉద్దేశించి...

బిగ్‌ బ్రేకింగ్‌..వాస్తవం… నేడు ప్రధాని మోడి

బిగ్‌ బ్రేకింగ్‌..వాస్తవం… నేడు ప్రధాని మోడి ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌తోపాటు ఇతర అంశాలపై ఆయన ప్రసగించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ప్రసంగం వెనక మరేదైనా కొత్త కార్యక్రమ ప్రకటన...

బ్రేకింగ్‌ ..లఖింపూర్‌ ఖేరీకి బయలుదేరిన రాహుల్‌, ప్రియాంక

కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరపద్రేశ్‌లో ఆదివారం మరణించిన రైతుల కుటుంబాలను కలవడానికి సితాపూర్‌ నుండి లఖింపూర్‌ ఖేరీకి బయలుదేరారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రతినిధి బృందం ఇప్పటికే...

బ్రేకింగ్‌.. యుపిలో రాహుల్‌ ఎంట్రీ

లఖింపూర్‌ ఖేరీని సందర్శించడానికి రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రాలకు అనుమతి ఇవ్వడంతో రాహుల్‌ గాంధీ యుపిలోని సితాపూర్‌ చేరుకున్నారు. లక్నో విమానాశ్రయంలో దిగినప్పుడు తమకు రవాణా ఏర్పాట్లపై రాహుల్‌ గాంధీ యుపి...

బిగ్‌ బ్రేకింగ్‌..వాస్తవం..పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా సిద్ధూనే..వెనక్కి తగ్గిన ఫైర్‌బ్రాండ్‌

పంజాబ్‌ : పంజాబ్‌లో కాంగ్రెస్‌ చేపట్టిన దిద్దుబాటు చర్యలు ఫలించినట్లుగానే కన్పిస్తున్నాయి. తాజాగా పిసిసి చీఫ్‌ పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే...

బిగ్‌ బ్రేకింగ్‌…వాస్తవం.. పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి,సీనియర్‌నేత అమరీందర్‌ సింగ్‌ బిజెపిలో చేరిక

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి,సీనియర్‌నేత అమరీందర్‌ సింగ్‌ బిజెపిలో చేరిక దాదాపు ఖరారయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశరాజధానిలో ఉన్న అమరీందర్‌ అమిత్‌షాతో నివాసంలో ఆయనతో భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. బిజెపిలో...

భాష నేర్చుకుని మరీ తిడతా

మరోమారు పవన్‌ కల్యాణ్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలువాస్తవం: అమరావతి: కొద్ది రోజులుగా జనసేన, వైసిపి నడుమ మాటల యుద్ధం నడుస్తోంది. ఓ సినిమా వేడుకలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన విమర్శలపై వైసిపి...

పంజాబ్‌లో పవర్‌ పాలిట్రిక్స్‌

సిద్దూని నమ్ముకుని కెప్టెన్‌ని దూరం చేసుకున్న కాంగ్రెస్‌కాంగ్రెస్‌ గందరగోళం నడుమ నేడు కేజ్రీవాల్‌ పర్యటనదేశరాజధానిలోనే మకాం వేసిన కెప్టెన్‌ అమరీందర్‌..బిజెపిలో చేరిక?పంజాబ్‌ : మరి కొద్ది నెలల్లో పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల...

కేజ్రీవాల్‌ దేశభక్తి పాఠం

ఢల్లీిలో విద్యార్థులకు దేశభక్తి కరిక్యులంన్యూఢల్లీి: ఢల్లీిలో సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కొత్త కార్యక్రమానికి తెరలేపారు. మంగళవారం మంగళవారం ఆప్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘దేశ్‌ భక్తి కరిక్యులం’ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

బ్రేకింగ్‌…వాస్తవం ..సిద్దూ రాజీనామా ఎందుకు చేసినట్లు? అమరీందర్‌ బిజెపిలో చేరుతారా?

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ పదవికి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి...
- Advertisment -

Most Read

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

ఏది వార్త? రాస్తున్నారా?..రాసుకుంటున్నారా?

మనిషిని కుక్క కరిస్తే వార్తకాదు..మనిషే కుక్కను కరిస్తే వార్త. ఇది ఒకప్పటి వ్యవహారం. ఇప్పుడు తుమ్మితే వార్త..తుమ్మకపోతే అంతకన్నా పెద్ద వార్త. దగ్గితే సంచలన వార్త. దగ్గకపోతే బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. పెళ్లి...

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...