జమ్మికుంట రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబెర్ క్యాతం వెంకట రమణవాస్తవం : జమ్మికుంటజమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ క్యాతం వెంకటరమణ సందర్శించి...
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆపద్బాంధవుడని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఆర్ధిక భరోసా కల్పిస్తోందని...
మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్వాస్తవం- రాజన్న సిరిసిల్ల (ప్రతినిధి):వేములవాడ పట్టణానికి చెందిన కటంగూరి సందీప్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్‌తో గత వారం రోజుల నుండి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని కేర్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు....
యాషెస్: బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి యాషెస్ టెస్టులో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారీ ఆరంగ్రేటం మ్యాచ్‌లోనే భారీ రికార్డు సాధించారు. దీంతో భారత్‌కు చెందిన రిషబ్ పంత్‌ను...
చండీగఢ్: మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై రైతన్నలు సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించిన విషయం విదితమే. 15 నెలల ఆందోళన తర్వాత ఢల్లీిలోని సింగు, తిక్రీ ,...
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (88) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం ఉదయం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు...
వాస్తవం - సిద్దిపేట బ్యూరోచీఫ్ : బద్ధిపడిగలో కోహెడ మండలం తంగళ్లపల్లికి చెందిన యువకుడు పైడి శేఖర్ హత్య సంఘటనలో ఇప్పటికే సిద్దిపేట జిల్లా రూరల్ సీఐ సురేందర్ రెడ్డి కేసు దర్యాప్తు...
దేశంలో 100 కోట్ల టీకాల మైలు రాయి దాటడం ఒక సంఖ్య కాదని, దేశ సామర్థ్యానికి, నవ భారతానికి చిహ్నమన్నారు. 100 కోట్ల టీకాల మైలురాయి దాటిన తరువాత దేశాన్ని ఉద్దేశించి...
బిగ్ బ్రేకింగ్..వాస్తవం… నేడు ప్రధాని మోడి ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్‌తోపాటు ఇతర అంశాలపై ఆయన ప్రసగించనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ప్రసంగం వెనక మరేదైనా కొత్త కార్యక్రమ ప్రకటన...
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఉత్తరపద్రేశ్‌లో ఆదివారం మరణించిన రైతుల కుటుంబాలను కలవడానికి సితాపూర్ నుండి లఖింపూర్ ఖేరీకి బయలుదేరారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి బృందం ఇప్పటికే...
లఖింపూర్ ఖేరీని సందర్శించడానికి రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలకు అనుమతి ఇవ్వడంతో రాహుల్ గాంధీ యుపిలోని సితాపూర్ చేరుకున్నారు. లక్నో విమానాశ్రయంలో దిగినప్పుడు తమకు రవాణా ఏర్పాట్లపై రాహుల్ గాంధీ యుపి...
తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్ఎస్, ఈ రెండు పార్టీల...
వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...