వాస్తవం: వరంగల్
వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలోని సూపర్ స్పెషలిటీ ఆస్పత్రిలో ఆర్భాటంగా చేపట్టిన ఉద్యోగాలు అమ్ముకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఉద్యోగాల నియామకంలో ఎవరైనా డబ్బులు అడిగితే.. అంటూ పలు సార్లు ఇచ్చిన ప్రకటనలు...
వాస్తవం:పెద్దపల్లి ప్రతినిధి
పెద్దపల్లి గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ నిండు గర్భిణికి అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం అవసరం ఉండంతో ఆలయ ఫౌండేషన్ , కన్నాల సింగిల్ విండో వైస్ చైర్మెన్ కుడికాల సురేష్‌కి...
వాస్తవం: పెద్దపెల్లి ప్రతినిధిపెద్దపల్లి జిల్లా ఓదెల నివాసి అల్లం ప్రసన్న మరణించి ఇద్దరి చూపు ప్రసాదించి మానవజన్మకు సార్దకత చేకూర్చింది. తను మరిణించిన తరువాత తన రెండు కళ్లను అంధులకు దానం చేయమని...
వాస్తవం: చేవెళ్ళసంవత్సరం పొడవునా కష్టించి సాగు చేస్తున్న రైతన్నలు తీరా పంట చేతికొచ్చే సమయానికి ఓ పక్క గిట్టుబాటు ధర దొరకక దగా పడుతుంటే మరోపక్క అకాల వర్షాలు, భారీ వర్షాలతో తీవ్రంగా...
వాస్తవం: పెద్దపల్లి ప్రతినిధి
కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా అఖిలపక్షం పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో భారత్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం...
బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్
మోర్తాడ్ : వాస్తవంబిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల మూలంగానే దేశం 20 సంవత్సరాల వెనక్కి పోయిందని బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ విమర్శించారు. భారత్...
రాస్తారోకోతో నిలిచిపోయిన వాహనాలు
వాస్తవం:హైదరాబాద్కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన భారత్ బందులో భాగంగా సోమవారం దమ్మాయిగూడ బంద్ విజయవంతమైంది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీ నాయకులు కార్యకర్తలు...
ఎం.ఎస్ రాజ్ ఠాకూర్వాస్తవం:పెద్దపల్లి ప్రతినిధి
కెశోరాం సిమెంట్ ఫ్యాక్టరీలోని కాంట్రాక్టు ఎన్నికల్లో నూతనంగా గెలిచిన సందర్భంగా కాంట్రాక్టు యూనియన్ అధ్యక్షులు సూర సమ్మయ్య , ప్రధాన కార్యదర్శి కాల్వ అంజయ్య యాదవ్ హైదరాబాద్‌లో రామగుండం...
వాస్తవం: డోర్నకల్బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ప్రభావంతో డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది . అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ్ల జంకుతున్నారు. గత...
కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
వాస్తవంః పెద్దపల్లి
తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ స్పూర్తి ప్రధాయులని,వారి జీవితం ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు.చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా...
వాస్తవం : పెద్దపల్లి ప్రతినిధి
చాకలి ఐలమ్మ 126 వ జయంతి సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో , ఎం.పీ.డీ.ఓ కార్యాలయంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించి,అనంతరం మాడెల్లయ్య స్వామికి...
తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్ఎస్, ఈ రెండు పార్టీల...
వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...