Thursday, February 2, 2023
Home రాష్ట్రీయం

రాష్ట్రీయం

mood of the telangana కెసిఆర్‌ ఇమేజ్‌పైనే సిట్టింగుల చూపు…మూడ్‌ ఆఫ్‌ది తెలంగాణ ఎట్లున్నది?

గురువారం సీ ఓటర్‌- ఇండియా టుడే సంయుక్త పేరిట సర్వే వెల్లడిరచిన అంశాలు రాష్ట్రాల్లో అధికార పార్టీలను కలవరానికి గురిచేసేవే. తెలంగాణలో కూడా ఈ సర్వేలోని అంశాలను అన్వయించుకోవాల్సిందిగా రాజకీయ విశ్లేషకులు కొందరంటున్నారు....

ఉత్తుత్తి కొట్లాటే?

టిఆర్‌ఎస్‌, బిజెపి చాణక్య వ్యూహంకాంగ్రెస్‌ని ఖతం చేయడమే లక్ష్యమా? తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే అప్పుడే ఎన్నికల వాతావరణం ఏర్పడినట్లుగా పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటినుంచే పార్టీలు పావులు...

జంగల్లో జంగ్ సైరన్

తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రాంతాల్లో రాజ్యాంగం కల్పించిన గిరిజనుల హక్కులకు భంగం కలిగిస్తూ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా జీవోలు తీస్తూ, ఐదో షెడ్యూల్‌ ప్రాంతాల్లో భూ దోపిడీ ,వనరుల దోపిడీ, సింగరేణి గనుల దోపిడీ,...

కేరళ అయ్యప్ప దేవస్థానానికి ప్రత్యేక రైలు

జమ్మికుంట రైల్వేస్టేషన్‌ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబెర్‌ క్యాతం వెంకట రమణవాస్తవం : జమ్మికుంటజమ్మికుంట పట్టణంలోని రైల్వే స్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్‌ క్యాతం వెంకటరమణ సందర్శించి...

ఆపద్బాంధవుడు ‘ కేసీఆర్‌’

మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌ రావు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆపద్బాంధవుడని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్‌ రావు తెలిపారు. ఆపదలో ఉన్న అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ఆర్ధిక భరోసా కల్పిస్తోందని...

మానవత్వం చూపడానికి ఇంకా మిగిలే ఉంది

మై వేములవాడ చారిటబుల్‌ ట్రస్ట్‌వాస్తవం- రాజన్న సిరిసిల్ల (ప్రతినిధి):వేములవాడ పట్టణానికి చెందిన కటంగూరి సందీప్‌ రెడ్డి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో గత వారం రోజుల నుండి హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని కేర్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు....

తీన్మార్‌ మల్లన్న జర్నలిస్టేనా?

అల్లం నారాయణ చెప్పేవన్నీ నిజాలేనా?ఎవరు జర్నలిస్టులు?ఎవరు రాజకీయ నాయకులు?ప్రమాదంలో పాత్రికేయం (కె.ఆర్‌ ‘ఉన్నమాట’) నీతిని వీడి నిజాన్ని కప్పిపుచ్చి స్వామి సేవ చేసే పాత్రికేయుడికన్నా పచ్చి వేశ్య నయం అని ప్రసిద్ధ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరావు...

జర్నలిస్టులకు శిక్షణ తప్పనిసరి

శిక్షణతో పాత్రికేయ వృత్తిలో రాణింపుడిజెఎఫ్‌ జాతీయ అధ్యక్షులు, వాస్తవం డిజిటల్‌ మీడియా ప్రధాన సంపాదకులువాస్తవం:హైదరాబాద్‌వాస్తవం డిజిటల్‌ మీడియా మరో మందడుగు వేసింది. వాస్తవం దినపత్రిక, టీవీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్‌లోని నాగోల్‌లో డెమొక్రటిక్‌...

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం

తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పాత్రికేయుల సంక్షేమాన్ని చేర్చుతాంపాత్రికేయులపై అక్రమకేసులు లేకుండా చూస్తాం: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టంషర్మిల పాదయాత్రకు సంఫీుభావంగా ప్రజాప్రస్థానంలో పాల్గొన్న డిజెఎఫ్‌ నేతలు వాస్తవం:హైదరాబాద్‌తమ పార్టీ అధికారంలోకి వస్తే...

హుజురాబాద్‌లో గెలుపెవరిది?

హుజురాబాద్‌ ఉప ఎన్నిక రెండు పార్టీల నడుమ కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న సమరంగా చూడాల్సిందే. ఒకరు సిఎం కెసిఆర్‌ కాగా మరొకరు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌. హుజురాబాద్‌లో బిజెపి,...

లిక్కర్‌ డాన్‌ ఏమైనట్లు ?

వాస్తవం : వరంగల్‌ డబ్బుంటే ఏదైనా చేయవచ్చు… ఎంతకైనా తెగించొచ్చు ..పలుకుబడి ఉంటే ఏదైనా సాధ్యమే అన్న ధీమా కొందరు ధన మదాంధులకు ఉంటుంది. ఇందులో భాగంగా ఓ యువకుడు తండ్రి అండ చూసుకొని...

ధర్మపురి బరిలో వివేక్‌?

బిజెపి దళితాస్త్రం ఉంటే రంగంలో మాజీ ఎంపికొప్పులపై ప్రతీకారమే లక్ష్యమా?వాస్తవం : జగిత్యాల ప్రతినిధిజగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజక వర్గానిది ప్రత్యేక స్థానం.మంత్రి హోదాలో కొప్పుల ఈశ్వర్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.కాంగ్రెస్‌ పార్టీ జిల్లా...
- Advertisment -

Most Read

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

ఏది వార్త? రాస్తున్నారా?..రాసుకుంటున్నారా?

మనిషిని కుక్క కరిస్తే వార్తకాదు..మనిషే కుక్కను కరిస్తే వార్త. ఇది ఒకప్పటి వ్యవహారం. ఇప్పుడు తుమ్మితే వార్త..తుమ్మకపోతే అంతకన్నా పెద్ద వార్త. దగ్గితే సంచలన వార్త. దగ్గకపోతే బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. పెళ్లి...

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...