Thursday, February 2, 2023
Home స్థానికం

స్థానికం

ఎస్సారెస్పీ చిన్న కాలువకు గండి! బ్రేకింగ్ న్యూస్

మానాపురం గిరిజన రైతుల గగ్గోలు. గండికి మరమ్మతులు నిర్వహించి, నష్టపరిహారం అందించాలని రైతుల వేడుకోలు. వాస్తవం,తుంగతుర్తి. తుంగతుర్తి మండల పరిధిలోని మానాపురం గ్రామములో ఎస్ ఆర్ ఎస్ పి69 డి బి ఎం నుండి  నీటి...

పదవులా..పక్కకు పెట్టుడా?…కెసిఆర్‌ మదిలో ఉన్న మర్మం ఏంటి?

పదవులా..పక్కకు పెట్టుడా?కెసిఆర్‌ మదిలో ఉన్న మర్మం ఏంటి?వాస్తవం:హైదరాబాద్‌తెలంగాణలో అప్పుడే ఎన్నికల వేడి రాజుకున్నది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు తమ బలోపేతంపైన దృష్టి నిలిపాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలయిన కాంగ్రెస్‌, బిజెపిలు ప్రజాక్షేత్రంలో దూసుకుపోతుంటే...

kcr survey ..గెలుపు గుర్రాలు ఎవరు?

ప్రజల్లో ఉన్నదెవ్వరు?టికెట్ల కేటాయింపులో ఈసారి కెసిఆర్‌ సర్వే మంత్రంవైఎస్‌ జగన్‌ ఫార్ములా తెలంగాణలో అమలు?కెసిఆర్‌ ఆలోచనతో మూడొంతుల సిట్టింగుల్లో వణుకులాబీయింగులు, ఇమేజ్‌లతో గట్టెక్కాలనేవారికి ఇబ్బందేకెసిఆర్‌ మూడోసారి ముచ్చట తీరాలంటే ‘సర్వే’ మందు తప్పదా? మూడోసారి...

mood of the telangana కెసిఆర్‌ ఇమేజ్‌పైనే సిట్టింగుల చూపు…మూడ్‌ ఆఫ్‌ది తెలంగాణ ఎట్లున్నది?

గురువారం సీ ఓటర్‌- ఇండియా టుడే సంయుక్త పేరిట సర్వే వెల్లడిరచిన అంశాలు రాష్ట్రాల్లో అధికార పార్టీలను కలవరానికి గురిచేసేవే. తెలంగాణలో కూడా ఈ సర్వేలోని అంశాలను అన్వయించుకోవాల్సిందిగా రాజకీయ విశ్లేషకులు కొందరంటున్నారు....

వారెవ్వా అరవింద్‌ కేజ్రీవాల్‌

చండీగఢ్‌: ఫిబ్రవరి 14న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అధికార పార్టీ కాంగ్రెస్‌, బిజెపి, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లకు సవాల్‌గా మారాయి. అయితే ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత...

ఉత్తుత్తి కొట్లాటే?

టిఆర్‌ఎస్‌, బిజెపి చాణక్య వ్యూహంకాంగ్రెస్‌ని ఖతం చేయడమే లక్ష్యమా? తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే అప్పుడే ఎన్నికల వాతావరణం ఏర్పడినట్లుగా పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటినుంచే పార్టీలు పావులు...

అక్రిడిటేషన్‌ అనేది రాయితీ కార్డు మాత్రమే

జర్నలిస్టులని గుర్తించే పట్టా కానే కాదునిజాలు రాసేవారంతా జర్నలిస్టులేచిన్నపెద్ద అనేది సిండికేట్ల సృష్టేజర్నలిస్టు ఔనో కాదో తేల్చాల్సింది పత్రిక ఎడిటర్లే తప్ప ఖాకీలు కాదు(కె.ఆర్‌ ఉన్నమాట)అమెరికా అధ్యక్షుడిగా ఉండటంకన్నా ఓ పత్రికకు సంపాదకుడిగా...

తీన్మార్‌ మల్లన్న జర్నలిస్టేనా?

అల్లం నారాయణ చెప్పేవన్నీ నిజాలేనా?ఎవరు జర్నలిస్టులు?ఎవరు రాజకీయ నాయకులు?ప్రమాదంలో పాత్రికేయం (కె.ఆర్‌ ‘ఉన్నమాట’) నీతిని వీడి నిజాన్ని కప్పిపుచ్చి స్వామి సేవ చేసే పాత్రికేయుడికన్నా పచ్చి వేశ్య నయం అని ప్రసిద్ధ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరావు...

కరోనా జాగ్రత్తలు పాటించాలి

పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ దాసరి మమతవాస్తవం: పెద్దపల్లి ప్రతినిధి కూరగాయల మార్కెట్‌ను ప్రతినిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ దాసరి మమత ప్రశాంత్‌ రెడ్డి సూచించారు. సోమవారం...

ఆజాద్‌ దారెటు?

కొత్త పార్టీ యోచన లేదంటూనే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అంటున్న సీనియర్‌ నేతజమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న రాజీనామాల పర్వంశ్రీనగర్‌: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్న హెచ్చరికతో జమ్మూ కాశ్మీర్‌లో...

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం

తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పాత్రికేయుల సంక్షేమాన్ని చేర్చుతాంపాత్రికేయులపై అక్రమకేసులు లేకుండా చూస్తాం: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల స్పష్టంషర్మిల పాదయాత్రకు సంఫీుభావంగా ప్రజాప్రస్థానంలో పాల్గొన్న డిజెఎఫ్‌ నేతలు వాస్తవం:హైదరాబాద్‌తమ పార్టీ అధికారంలోకి వస్తే...

ఈటల ఆత్మగౌరవం బాగా నిలిచినట్టేనా? హుజురాబాద్‌ ఉప ఎన్నికలో ‘వాస్తవం’ ఏది?

అనివార్యమయిన హుజురాబాద్‌ ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా దృష్టి నిలిచింది. ఈ ఎన్నిక ఫలితం కొన్ని పార్టీల భవిష్యత్‌కు అగ్ని పరీక్షగా మారింది. శాసనసభ్యత్వానికి మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామా చేసిన తరువాత ఎన్నికలు...
- Advertisment -

Most Read

ఊహాజనిత వార్తలు

తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...

మూడు దిష్టి బొమ్మ దహనాలు..ఆరు శవయాత్రలు

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్‌ఎస్‌, ఈ రెండు పార్టీల...

ఏది వార్త? రాస్తున్నారా?..రాసుకుంటున్నారా?

మనిషిని కుక్క కరిస్తే వార్తకాదు..మనిషే కుక్కను కరిస్తే వార్త. ఇది ఒకప్పటి వ్యవహారం. ఇప్పుడు తుమ్మితే వార్త..తుమ్మకపోతే అంతకన్నా పెద్ద వార్త. దగ్గితే సంచలన వార్త. దగ్గకపోతే బిగ్‌ బ్రేకింగ్‌ న్యూస్‌. పెళ్లి...

బొగ్గు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...