గురువారం సీ ఓటర్- ఇండియా టుడే సంయుక్త పేరిట సర్వే వెల్లడిరచిన అంశాలు రాష్ట్రాల్లో అధికార పార్టీలను కలవరానికి గురిచేసేవే. తెలంగాణలో కూడా ఈ సర్వేలోని అంశాలను అన్వయించుకోవాల్సిందిగా రాజకీయ విశ్లేషకులు కొందరంటున్నారు....
చండీగఢ్: ఫిబ్రవరి 14న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అధికార పార్టీ కాంగ్రెస్, బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లకు సవాల్‌గా మారాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేత...
టిఆర్ఎస్, బిజెపి చాణక్య వ్యూహంకాంగ్రెస్‌ని ఖతం చేయడమే లక్ష్యమా?
తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను గమనిస్తే అప్పుడే ఎన్నికల వాతావరణం ఏర్పడినట్లుగా పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటినుంచే పార్టీలు పావులు...
కొత్త పార్టీ యోచన లేదంటూనే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అంటున్న సీనియర్ నేతజమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న రాజీనామాల పర్వంశ్రీనగర్: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్న హెచ్చరికతో జమ్మూ కాశ్మీర్లో...
తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పాత్రికేయుల సంక్షేమాన్ని చేర్చుతాంపాత్రికేయులపై అక్రమకేసులు లేకుండా చూస్తాం: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టంషర్మిల పాదయాత్రకు సంఫీుభావంగా ప్రజాప్రస్థానంలో పాల్గొన్న డిజెఎఫ్ నేతలు
వాస్తవం:హైదరాబాద్‌తమ పార్టీ అధికారంలోకి వస్తే...
హుజురాబాద్ ఉప ఎన్నిక రెండు పార్టీల నడుమ కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న సమరంగా చూడాల్సిందే. ఒకరు సిఎం కెసిఆర్ కాగా మరొకరు మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్‌లో బిజెపి,...
బిజెపి దళితాస్త్రం ఉంటే రంగంలో మాజీ ఎంపికొప్పులపై ప్రతీకారమే లక్ష్యమా?వాస్తవం : జగిత్యాల ప్రతినిధిజగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజక వర్గానిది ప్రత్యేక స్థానం.మంత్రి హోదాలో కొప్పుల ఈశ్వర్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా...
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి,సీనియర్‌నేత అమరీందర్ సింగ్ బిజెపిలో చేరిక దాదాపు ఖరారయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశరాజధానిలో ఉన్న అమరీందర్ అమిత్‌షాతో నివాసంలో ఆయనతో భేటీ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. బిజెపిలో...
సిద్దూని నమ్ముకుని కెప్టెన్‌ని దూరం చేసుకున్న కాంగ్రెస్కాంగ్రెస్ గందరగోళం నడుమ నేడు కేజ్రీవాల్ పర్యటనదేశరాజధానిలోనే మకాం వేసిన కెప్టెన్ అమరీందర్..బిజెపిలో చేరిక?పంజాబ్ : మరి కొద్ది నెలల్లో పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల...
హూజూరాబాద్‌లో కానరాని రేవంత్ రేస్?దూసుకుపోతున్న ఈటల…చాప కింద నీరులా కారు ప్రచారంహుజరాబాద్ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు కాక మీద ఉన్నాయి. ఓ పక్క కారు, కమలం నువ్వా..నేనా అన్న రీతిలో ప్రచారంలో...
న్యూఢల్లీి: పంజాబ్ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల సిఎం పదవి నుంచి కెప్టెన్ అమరీందర్ సింగ్ వైదొలిగారు. కెప్టెన్ అమరీందర్‌ని పట్టుబట్టి పదవి నుంచి దిగిపోయేలా కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్...
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పంజాబ్ పీసీసీ చీఫ్ పదవికి నవజ్యోత్‌సింగ్ సిద్ధూ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి...
తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్ఎస్, ఈ రెండు పార్టీల...
వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...