అల్లం నారాయణ చెప్పేవన్నీ నిజాలేనా?ఎవరు జర్నలిస్టులు?ఎవరు రాజకీయ నాయకులు?ప్రమాదంలో పాత్రికేయం
(కె.ఆర్ ‘ఉన్నమాట’)
నీతిని వీడి నిజాన్ని కప్పిపుచ్చి స్వామి సేవ చేసే పాత్రికేయుడికన్నా పచ్చి వేశ్య నయం అని ప్రసిద్ధ పాత్రికేయులు నార్ల వెంకటేశ్వరావు...
కొత్త పార్టీ యోచన లేదంటూనే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం అంటున్న సీనియర్ నేతజమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న రాజీనామాల పర్వంశ్రీనగర్: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్న హెచ్చరికతో జమ్మూ కాశ్మీర్లో...
అనివార్యమయిన హుజురాబాద్ ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా దృష్టి నిలిచింది. ఈ ఎన్నిక ఫలితం కొన్ని పార్టీల భవిష్యత్‌కు అగ్ని పరీక్షగా మారింది. శాసనసభ్యత్వానికి మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తరువాత ఎన్నికలు...
రాజకీయాల్లో విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ప్రతిపక్షం ఎంత బలంగా ఉంటే అధికార పక్షం అంత బాగా పనిచేస్తుంది. అయితే శృతి మించిన విమర్శలు..ప్రతి విమర్శలు ఇరు పక్షాలకు చేటు తెస్తాయో తప్ప మంచి...
న్యూఢల్లీి: వచ్చే ఎన్నికలనాటికి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఢీకొట్టి మట్టికరిపించడానికి మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్‌సిబల్ ఆధ్వర్యంలో విందు సమావేశాన్ని నిర్వహించారు. సోమవారం ఢల్లీిలోని కపిల్‌సిబల్ నివాసంలో...
హైదరాబాద్ కోకా పేటలో 150కోట్లతో మున్నూరుకాపుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. హైద్రాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజాలో ఆదివారం ఏర్పాటైన టవర్ బ్రోచర్ ప్రోమో...
భారత దేశపు మిలిటరీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ స్థితి గతులపై భారత మిలిటరీ నిపుణులతో శ్రీ రాజీవ్ మల్హోత్రా గారు జరిపిన ముఖాముఖీ యొక్క సారాంశం.
ఈ ఏడాది విడుదలైన ‘‘ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అండ్...
రాష్ట్రంలో రాజకీయం సమస్య మీద ఆధారపడినట్లుగా కాకుండా తిట్ల పురాణం మీదనే ఆధారపడినట్లుగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. క్రమక్రమంగా రాష్ట్ర రాజకీయ వాతావరణంలో స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. విమర్శలు, ప్రతి విమర్శ లు సహజమే....
తెలంగాణలో రాజకీయం గరం..గరంగా…మూడు సవాళ్లు…ఆరు జోష్యాలతో సాగుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ప్రచారం జోరందుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. విమర్శలు..ప్రతి విమర్శలు సహజమే. ఎన్నికల వేళ ఇలాంటి...
గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో రాజకీయం పెడదోవపట్టింది. పోటాపోటీగా మూడు పార్టీలు చౌకబారు రాజకీయాలకు దిగుతున్నాయి. విచిత్రంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో పాలనలో ఉన్న టిఆర్ఎస్, ఈ రెండు పార్టీల...
వాస్తవం:సింగరేణి ప్రతినిధికేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తూ బొగ్గు పరిశ్రమను కూడా నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు రంగంకు అప్పగించడాన్ని నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం...